పెప్ (PEP) అంటే పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. హెచ్ఐవి-నెగెటివ్ వ్యక్తి వైరస్‌కు గురయ్యే ముందు తీసుకున్న PrEP కాకుండా, పెప్ (PEP) తరువాత తీసుకోబడుతుంది మరియు వైరస్ దాని యొక్క కాపీలను తయారు చేయకుండా మరియు శరీరంలో ఒక ఇంటిని తయారు చేయకుండా నిరోదించ ప్రయత్నిస్తుంది.
మరిన్ని వివరాలకు గ్రేటర్ దాన్ ఎయిడ్స్ వారి ఈ తొంభై సెకండ్ వీడియోను చూడండి. (ఆంగ్లంలో/ఇంగ్లిష్‌లో సమాచారానికి లింక్)