మీరు భారతదేశంలో ఉంటే గనక, హెచ్ఐవి / ఎస్టిడి పరీక్షలు ఎక్కడ పొందవచ్చో తెలుసుకోవటానికి మీరు ఇక్కడ నొక్కండి.
మీరు అమెరికా లో ఉంటే సిడిసి పరీక్షా కేంద్రాల లొకేటర్ (CDC's testing site locator) నుంచి మీకు దగ్గర్లోని ఉచిత పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు
మీరు అమెరికా బయట ఉంటే ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా హెచ్ఐవి పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు.
Aidsmap.com