ఆనల్ సెక్స్ (మల రంధ్ర లైంగిక క్రియ), యోని ద్వారా చేసే సెక్స్ తో పోల్చితే, ఓరల్ సెక్స్ (అంగ చూషణ) నుంచి హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. కానీ నోట్లో పుండ్లు, పెచ్చులు ఉంటే వైరస్ సోకవచ్చు. ఇలా హెచ్ఐవి వ్యాపించిన వారు ఉన్నారని రికార్డులు ఉన్నాయి కానీ ఈ కేసులు చాలా అరుదు.
మరింత సమాచారం కోసం. ఈక్రింది లింక్ కు వెళ్ళ గలరు. (లింకు ఇంగ్లీష్ లో)