మీ ప్రాంతం లో హెచ్ఐవి(HIV) పరీక్ష ఎక్కడ చేయించుకోవచ్చు? మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ఎక్కడ పొందొచ్చు? అలాగే న్యాయ సహాయం చేసే వారున్నారా? Grindr for Equality, వార్తా ట్రస్ట్ మరియు సాథి సంయుక్తంగా ఇండియా లో ఎక్కడైనా LGBT వ్యక్తులకు సేవలందించే సంస్థల వివరాలను సెర్చ్ చేసుకొనే మార్గాన్ని కల్పిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం 'More' (ఇంకా) మీద టాప్ చేయండి.