అందరు ట్రాన్స్ వ్యక్తులు జెండర్ కు సంభందించిన ఆరోగ్య రక్షణలో భాగంగా హార్మోనులు తీసుకోవలని లేదు. కానీ చాలా మంది తీసుకొంటారు. ఈ రెండు మందులు (హార్మోనులు, హెచ్ఐవి/PrEP మందులు) కలిపి వాడితే సమస్యలు వస్తాయనీ ఎక్కడా లేదు.
మరింత సమాచారం కోసం, గ్రేటర్ దాన్ ఎయిడ్స్ అనే సంస్థ నుంచి వచ్చిన ఈ ఒక నిమిషం వీడియో ని చూడండి.