హెచ్ఐవి పాసిటివ్ వ్యక్తులు సాధారణంగా వారి చికిత్స ప్రారంభించినప్పుడు ఒక సారి వైరల్ లోడ్ టెస్ట్ (వైరస్ తీవ్రత పరీక్ష) చేయించుకుంటారు. ఆ తర్వత వారి వైద్య సిబ్బంది సలహా మేరకు భవిష్య టెస్ట్ లను షెడ్యూల్ చేసుకొంటారు.
ఒక వ్యక్తి కనీసం ఆరు నెలలు అన్ డిటెక్టబుల్ అయితే, వారు ప్రతి ఆరునెలలకి వైరల్ లోడ్ పరీక్షను చేయించుకోవాలని సిఫార్సు చేయబడింది.
మరిన్ని విషయాలకు HIV.gov ను సంప్రదించండి.