సైన్స్ నిర్ధారించిన ప్రకారం, ఒక హెచ్ఐవి ఉన్న అన్ డిటెక్టబుల్ అయిన వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండడం మాత్రమే కాదు, వారి నుంచి హెచ్ఐవి వైరస్ వేరే వారికి వ్యాప్తి చెందడం జరగదు. అంటే అన్ డిటెక్టబుల్ = అన్ ట్రాన్స్మిటబుల్ (Undetectable = Untransmitable) (U=U). టెస్ట్ కి దొరక్కపోతే, అసలు వ్యాపించదు.
ఇది హెచ్ఐవి చరిత్రలో ఒక ప్రగతి మైలురాయి. దీని అర్థం, హెచ్ఐవి పాసిటివ్ వ్యక్తులు వారి లైంగిక భాగస్వాములకు వైరస్ ను సోక జేస్తామని భయపడటం అనవసరం. హెచ్ఐవి వైరస్ ను అంతమొందించే పరిష్కార ప్రక్రియ లో, సక్రమంగా మందులు వాడే హెచ్ఐవి పాసిటివ్ వ్యక్తులు భాగమే.
మరిన్ని విషయాలకు క్లిక్ చేయండి: www.UequalsU.org మరియు Building Healthy Online Communities. (లింకు ఇంగ్లీష్ లో)
Comments
0 comments
Article is closed for comments.